Sirf.one
Buttabomma (From "Ala Vaikunthapurramuloo")
enoriginal Version

Buttabomma (From "Ala Vaikunthapurramuloo")

Explore S.S. Thaman & Armaan Malik together
Movie: Buttabomma (From "Ala Vaikunthapurramuloo") - Single
Released
Loading followers

About this song

"Buttabomma (From "Ala Vaikunthapurramuloo")" is a EN track performed by S.S. Thaman, Armaan Malik from the album "Buttabomma (From "Ala Vaikunthapurramuloo") - Single" (2026). Explore verified credits, streaming links, and official lyrics on Sirf.one.

Credits & Personnel

Lyrics

Buttabomma (From "Ala Vaikunthapurramuloo") — S.S. Thaman

Tip: Highlight any lines to generate a customized Instagram / WhatsApp lyric card.
ఇంతకన్న మంచి పోలికేది నాకు తట్టలేదు గాని అమ్ము ఈ love అనేది బబ్లు గమ్ము అంటుకున్నాదంటే పోదు నమ్ము ముందు నుంచి అందరన్నమాటే గాని మళ్లీ అంటున్నానే అమ్ము ఇది చెప్పకుండా వచ్చే తుమ్ము ప్రేమనాపలేవు నన్ను నమ్ము ఎట్టగా అనే ఎదురు చూపుకి తగినట్టుగా నువ్వు బదులు చెబితివే అరె దేవుడా ఇదేందనేంత లోపటే పిల్లడా అంట దగ్గరై నన్ను చేరదీస్తివే బుట్టబొమ్మా బుట్టబొమ్మా నన్ను సుట్టూకుంటివే జిందగీకే ఆటబొమ్మై జంట కట్టూకుంటివే బుట్టబొమ్మా బుట్టబొమ్మా నన్ను సుట్టూకుంటివే జిందగీకే ఆటబొమ్మై జంట కట్టూకుంటివే Multiplex లోని audience లాగా మౌనంగున్నాగాని అమ్ము లోన డండనక జరిగిందే నమ్ము దిమ్మ తిరిగినాదే mind-u sim-u రాజుల కాలం కాదు రథము, గుర్రం లేవు అద్దం ముందర నాతో నేనే యుద్ధం చేస్తాంటే గాజుల చేతులు జాపి దగ్గరకొచ్చిన నువ్వు చెంపల్లో చిటికేసి చక్కరవర్తిని చేసావే చిన్నగా చినుకు తుంపరడిగితే కుండపోతగా తుఫాను తెస్తివే మాటగా ఓ మల్లెపువ్వునడిగితే ముద్దగా పూలతోటగా పైనొచ్చి పడితివే బుట్టబొమ్మా బుట్టబొమ్మా నన్ను సుట్టూకుంటివే జిందగీకే ఆటబొమ్మై జంట కట్టూకుంటివే వేలినిండా నన్ను తీసి బొట్టుపెట్టూకుంటివే కాలి కింది పువ్వు నేను నెత్తినెట్టూకుంటివే ఇంతకన్న మంచి పోలికేది నాకు తట్టలేదు గాని అమ్ము ఈ love అనేది బబ్లు గమ్ము అంటుకున్నాదంటే పోదు నమ్ము ముందు నుంచి అందరన్నమాటే గాని మళ్లీ అంటున్నానే అమ్ము ఇది చెప్పకుండా వచ్చే తుమ్ము ప్రేమనాపలేవు నన్ను నమ్ము
Native script lyrics

Lyrics source: global_rights_registry
Copyright & Takedown Notices