Sirf.one
Chikiri Chikiri (From "Peddi") [TELUGU]
enoriginal Version

Chikiri Chikiri (From "Peddi") [TELUGU]

Movie: Chikiri Chikiri (From "Peddi") [TELUGU] - Single
Released
Loading followers

About this song

"Chikiri Chikiri (From "Peddi") [TELUGU]" is a EN track performed by A.R. Rahman, Mohit Chauhan, Balaji from the album "Chikiri Chikiri (From "Peddi") [TELUGU] - Single" (2026). Explore verified credits, streaming links, and official lyrics on Sirf.one.

Credits & Personnel

Lyrics

Chikiri Chikiri (From "Peddi") [TELUGU] — A.R. Rahman

Tip: Highlight any lines to generate a customized Instagram / WhatsApp lyric card.
ఆ చంద్రుల్లో ముక్క జారిందే దీనక్క నా ఒళ్ళంతా ఆడిందే తైతక్కా దీనందాలో లెక్క దీనేషాలో తిక్క నా గుండెల్లో పోత్తాందే ఉక్కా ఓ చికిరీ చికిరీ చికిరీ చికిరీ చిక్కీరీ పడతా పడతా పడతా ఎనుకే ఎనుకే పడతా సరుకు సామాను సూసి మీసం లేసి ఏసెయ్ కేకా చికిరీ చికిరీ గుంటే సురకెట్టేశాక ముందు వెనుకా ఈడే గాలి పోగేసిందే పిల్లా చికిరీ చికిరీ అండంగులమధ్య ఈపిల్ల ఆ చంద్రుల్లో ముక్క జారిందే దీనక్క నా ఒళ్ళంతా ఆడిందే తైతక్కా ఆ ముక్కుపై పెట్టీ కోపం తొక్కేసావే ముక్కెరందం చింతాకులా ఉందే పాదం సిర్రాకులే నడిచే వాటం ఏం బొక్కావో అందాలు ఒళ్లంతా ఒంకీలు నీ మత్తే తాగిందా తాటికల్లు కూసింతే సూత్తే నీలో వగలు రాసేత్తారుగా ఎకరాలు నువ్వే నడిచిన సోటంతా పొర్లు దండాలు ఓ చికిరీ చికిరీ చికిరీ చికిరీ చిక్కీరీ పడతా పడతా పడతా ఎనుకే ఎనుకే పడతా ఆ చంద్రుల్లో ముక్క జారిందే దీనక్క నా ఒళ్ళంతా ఆడిందే తైతక్కా దీనందాలో లెక్క దీనేషాలో తిక్క నా గుండెల్లో పోత్తాందే ఉక్కా నచ్చేశావే మల్లే గంపా నీ అందాలే నాలో దింపా ఏం తిన్నావో కాయా దుంపా నీ యవ్వారం వరదా ముంపా నీ చుట్టూరా కళ్లేసి లోగుట్టే నమిలేసి లొట్టేసి ఊరాయే నోటనీళ్లు నీ సింగారాన్ని సూత్తా ఉంటే సొంగా కార్చుకుందే గుండె బెంగా నిదురను మింగేసిందే సెయ్యాలే సేసేయ్యాలే ఓ చికిరీ చికిరీ చికిరీ చికిరీ చిక్కీరీ పడతా పడతా పడతా ఎనుకే ఎనుకే పడతా ఆ చంద్రుల్లో ముక్క జారిందే దీనక్క నా ఒళ్ళంతా ఆడిందే తైతక్కా దీనందాలో లెక్క దీనేషాలో తిక్క నా గుండెల్లో పోత్తాందే ఉక్కా ఓ చికిరీ చికిరీ చికిరీ చికిరీ చిక్కీరీ పడతా పడతా పడతా ఎనుకే ఎనుకే పడతా సరుకు సామాను సూసి మీసం లేసి ఏసెయ్ కేకా చికిరీ చికిరీ గుంటే సురకెట్టేశాక ముందు వెనుకా ఈడే గాలి పోగేసిందే పిల్లా చికిరీ చికిరీ
Native script lyrics

Lyrics source: global_rights_registry
Copyright & Takedown Notices