Sirf.one
Loading followers
Chuttamalle (From "Devara Part 1")
enoriginal Version

Chuttamalle (From "Devara Part 1")

Movie: Chuttamalle (From "Devara Part 1") - Single
2026-10-08

📖 Context & Background

"Chuttamalle (From "Devara Part 1")" is a EN track performed by Anirudh Ravichander, Shilpa Rao & Ramajogayya Sastry from the album "Chuttamalle (From "Devara Part 1") - Single" (2026). Explore verified credits, streaming links, and official lyrics on Sirf.one.

Lyrics

Chuttamalle (From "Devara Part 1") — Anirudh Ravichander, Shilpa Rao & Ramajogayya Sastry

Tip: Highlight any lines to generate a customized Instagram / WhatsApp lyric card.
చుట్టమల్లె చుట్టేస్తాంది తుంటరి చూపు ఊరికే ఉండదు కాసేపు అస్తమానం నీ లోకమే నా మైమరపు చేతనైతే నువ్వే నన్నాపు రా నా నిద్దర కులాసా నీ కలలకిచ్చేశా నీ కోసం వయసు వాకిలి కాసా రా నా ఆశలు పోగేశా నీ గుండెకు అచ్చేశా నీ రాకకు రంగం సిద్ధం చేశా ఎందుకు పుట్టిందో పుట్టింది ఏమో నువ్వంటే ముచ్చట పుట్టింది పుడతానే నీ పిచ్చి పట్టింది నీ పేరు పెట్టింది వయ్యారం వోణి కట్టింది గోరింట పెట్టింది సామికి మొక్కులు కట్టింది చుట్టమల్లే చుట్టేస్తాంది ఆ చుట్టేస్తాంది చుట్టమల్లే చుట్టేస్తాంది ఆ అరె రె రె చుట్టమల్లే చుట్టేస్తాంది తుంటరి చూపు ఊరికే ఉండదు కాసేపు మత్తుగా మెలేసింది నీ వరాల మగసిరి హత్తుకోలేవా మరి సరసన చేరీ వాస్తుగా పెంచనిట్ఠా వందకోట్ల సొగసిరి ఆస్తిగా అల్లేసుకో కొసరీ కొసరీ చేయరా ముద్దుల దాడి ఇష్టమే నీ సందడీ ముట్టడించి ముట్టేసుకోలేవా ఓ సారి చేజారీ రా ఏ బంగరు నెక్లీసు నా ఒంటికి నచ్చట్లే నీ కౌగిలితో నను సింగారించు రా ఏ వెన్నెల జోలాలి నన్ను నిద్దర పుచ్చట్లే నా తిప్పలు కొంచం ఆలోచించు ఎందుకు పుట్టిందో పుట్టింది ఏమో నువ్వంటే ముచ్చట పుట్టింది పుడతానే నీ పిచ్చి పట్టింది నీ పేరు పెట్టింది వయ్యారం వోణి కట్టింది గోరింట పెట్టింది సామికి మొక్కులు కట్టింది చుట్టమల్లే చుట్టేస్తాంది ఆ చుట్టేస్తాంది చుట్టమల్లే చుట్టేస్తాంది ఆ అరె రె రె చుట్టమల్లే చుట్టేస్తాంది తుంటరి చూపు ఊరికే ఉండదు కాసేపు
Native script lyrics

Lyrics source: global_rights_registry
Copyright & Takedown Notices