Sirf.one
Kadalalle
enoriginal Version

Kadalalle

Explore Aishwarya Ravichandran & Sid Sriram together
Movie: Dear Comrade (Original Motion Picture Soundtrack)
Released
Loading followers

About this song

"Kadalalle" is a EN track performed by Aishwarya Ravichandran, Sid Sriram from the album "Dear Comrade (Original Motion Picture Soundtrack)" (2026). Explore verified credits, streaming links, and official lyrics on Sirf.one.

Credits & Personnel

Lyrics

Kadalalle — Aishwarya Ravichandran

Tip: Highlight any lines to generate a customized Instagram / WhatsApp lyric card.
కడలల్లె వేచె కనులే కదిలేను నదిలా కలలే కడలల్లె వేచె కనులే కదిలేను నదిలా కలలే ఒడి చేరి ఒకటైపోయే ఒడి చేరి ఒకటైపోయే తీరం కోరే ప్రాయం విరహం పొంగెలే హృదయం ఊగెలే అధరం అంచులే మధురం కోరెలే అంతేలేని ఏదో తాపం ఏమిటిలా నువ్వేలేక వేధిస్తుందే వేసవిలా చెంతచేరి సేదతీరే ప్రాయమిలా చెయ్యిచాచి కోరుతుంది సాయమిలా కాలాలు మారినా నీ ధ్యాస మారునా అడిగింది మోహమే నీ తోడు ఇలా ఇలా విరహం పొంగెలే హృదయం ఊగెలే అధరం అంచులే మధురం కోరెలే కడలల్లె వేచె కనులే కదిలేను నదిలా కలలే కడలల్లె వేచె కనులే కదిలేను నదిలా కలలే నిన్నే నిన్నే కన్నులలో దాచానులే లోకముగా నన్నే నన్నే మలిచానే నీవుగా బుగ్గ మీద ముద్దే పెట్టే చిలిపితనం ఉన్నట్టుండి నన్నే చుట్టే పడుచుగుణం పంచుకున్న చిన్ని చిన్ని సంతోషాలెన్నో నిండిపోయే ఉండిపోయే గుండెలోతుల్లో నీలోన చేరగా నానుంచి వేరుగా కదిలింది ప్రాణమ నీవైపు ఇలా ఇలా
Native script lyrics

Lyrics source: global_rights_registry
Copyright & Takedown Notices