Sirf.one
Kalaavathi (From "Sarkaru Vaari Paata")
enoriginal Version

Kalaavathi (From "Sarkaru Vaari Paata")

Explore Sid Sriram & S.S. Thaman together
Movie: Kalaavathi (From "Sarkaru Vaari Paata") - Single
Released
Loading followers

About this song

"Kalaavathi (From "Sarkaru Vaari Paata")" is a EN track performed by Sid Sriram, S.S. Thaman from the album "Kalaavathi (From "Sarkaru Vaari Paata") - Single" (2026). Explore verified credits, streaming links, and official lyrics on Sirf.one.

Credits & Personnel

Lyrics

Kalaavathi (From "Sarkaru Vaari Paata") — Sid Sriram

Tip: Highlight any lines to generate a customized Instagram / WhatsApp lyric card.
(మాంగల్యం తంతుననేనా మమజీవన హేతునా) (కంఠే భద్నామి సుభగే త్వం జీవ శరదశ్శతం) వందో ఒక వెయ్యో ఒక లక్షో మెరుపులు మీదికి దూకినాయా ఏందే నీ మాయ ముందో అటు పక్కో ఇటు దిక్కో చిలిపిగ తీగలు మోగినాయా పోయిందే సోయ ఇట్టాంటివన్నీ అలవాటే లేదే అట్టాంటి నాకీ తడబాటసలేందే గుండె దడగుందే విడిగుందే జడిసిందే నిను జతపడమని తెగ పిలిచినదే Come on, come on కళావతి నువ్వే గతే నువ్వే గతి Come on, come on కళావతి నువు లేకుంటే అధోగతి (మాంగల్యం తంతుననేనా మమజీవన హేతునా) (కంఠే భద్నామి సుభగే త్వం జీవ శరదశ్శతం) వందో ఒక వెయ్యో ఒక లక్షో మెరుపులు మీదికి దూకినాయా ఏందే నీ మాయ అన్యాయంగా మనసుని కెలికావే అన్నం మానేసి నిన్నే చూసేలా దుర్మార్గంగా సొగసుని విసిరావే నిద్ర మానేసి నిన్నే తలచేలా రంగా ఘోరంగా నా కలలని కదిపావే దొంగా అందంగా నా పొగరుని దోచావే చించి అతికించి ఇరికించి వదిలించి నా బతుకుని చెడగొడితివి కదవే కళ్లా అవి కళావతి కల్లోలమైందే నా గతి కురులా అవి కళావతి కుళ్ల బొడిసింది చాలుతీ Come on, come on కళావతి నువ్వే గతే నువ్వే గతి Come on, come on కళావతి నువు లేకుంటే అధోగతి (మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునా) (కంఠే భద్నామి సుభగే త్వం జీవ శరదశ్శతం) ఏ వందో ఒక వెయ్యో ఒక లక్షో మెరుపులు మీదికి దూకినాయా ఏందే నీ మాయ ముందో అటు పక్కో ఇటు దిక్కో చిలిపిగ తీగలు మోగినాయా పోయిందే సోయ పాపప పామరిసాస నిసరిపప పనిద పాపప గమరిసాస నిసరిమ నిపగమ రిస
Native script lyrics

Lyrics source: global_rights_registry
Copyright & Takedown Notices