Sirf.one
Karige Loga
enoriginal Version

Karige Loga

Movie: Aarya - 2 (Original Motion Picture Soundtrack)
Released
Loading followers

About this song

"Karige Loga" is a EN track performed by Megha, Kunal Ganjawala, Devi Sri Prasad from the album "Aarya - 2 (Original Motion Picture Soundtrack)" (2026). Explore verified credits, streaming links, and official lyrics on Sirf.one.

Credits & Personnel

Lyrics

Karige Loga — Megha

Tip: Highlight any lines to generate a customized Instagram / WhatsApp lyric card.
ఓ ఓ ఓ ఓ ఓ ఓ... కరిగేలోగా ఈ క్షణం గడిపేయాలి జీవితం శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా కనులై పోయే సాగరం అలలై పొంగే జ్ఞాపకం కలలే జారే కన్నీరే చేరగా గడిచే నిమిషం గాయమై ప్రతి గాయం ఓ గమ్యమై ఆ గమ్యం నీ గురుతుగా నిలిచే నా ప్రేమ కరిగేలోగా ఈ క్షణం గడిపేయాలి జీవితం శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా కనులై పోయే సాగరం అలలై పొంగే జ్ఞాపకం కలలే జారే కన్నీరే చేరగా ఓ ఓ ఓ ఓ ఓ ఓ... పరుగులు తీస్తూ అలసిన ఓ నది నేను ఇరు తీరాల్లో దేనికి చేరువ కాను నిదురను దాటి నడిచిన ఓ కల నేను ఇరు కన్నుల్లో దేనికి సొంతం కాను నా ప్రేమే నేస్తం అయ్యిందా ఓ ఓ ఓ... నా సగమే ఓ ప్రశ్నగ మారిందా ఓ ఓ... నేడీ బంధానికి పేరుందా ఓ ఓ ఓ... ఉంటే విడదీసే వీలుందా ఓ ఓ... కరిగేలోగా ఈ క్షణం గడిపేయాలి జీవితం శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా కనులై పోయే సాగరం అలలై పొంగే జ్ఞాపకం కలలే జారే కన్నీరే చేరగా అడిగినవన్నీ కాదని పంచిస్తూనే మరు నిమిషంలో అలిగే పసివాడివిలే నీ పెదవులపై పాడని నవ్వులు పూలే నువ్వు పెంచావా నీ కన్నీటిని చల్లి సాగే మీ జంటని చూస్తుంటే ఓ ఓ ఓ... నా బాధంతటి అందంగా వుందే ఓ ఓ... ఈ క్షణమే నూరేళ్ళవుతానంటే ఓ ఓ ఓ... మరు జన్మే క్షణమైనా చాలంటే ఓ ఓ... కరిగేలోగా ఈ క్షణం గడిపేయాలి జీవితం శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా కనులై పోయే సాగరం అలలై పొంగే జ్ఞాపకం కలలే జారే కన్నీరే చేరగా గడిచే నిమిషం గాయమై ప్రతి గాయం ఓ గమ్యమై ఆ గమ్యం నీ గురుతుగా నిలిచే నా ప్రేమ ఓ ఓ ఓ ఓ ఓ ఓ...
Native script lyrics

Lyrics source: global_rights_registry
Copyright & Takedown Notices