Sirf.one
Kurchi Madathapetti (From "Guntur Kaaram")
enoriginal Version

Kurchi Madathapetti (From "Guntur Kaaram")

Movie: Kurchi Madathapetti (From "Guntur Kaaram") - Single
Released
Loading followers

About this song

"Kurchi Madathapetti (From "Guntur Kaaram")" is a EN track performed by Sahithi Chaganti, S.S. Thaman, Sri Krishna, Saraswati Putra Ramajogayya Sastry from the album "Kurchi Madathapetti (From "Guntur Kaaram") - Single" (2026). Explore verified credits, streaming links, and official lyrics on Sirf.one.

Lyrics

Kurchi Madathapetti (From "Guntur Kaaram") — Sahithi Chaganti

Tip: Highlight any lines to generate a customized Instagram / WhatsApp lyric card.
రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవనోళ్లు లేరు మేస్తిరి కళాకార్ల family మరి మేము గజ్జ కడితే నిదరపోదు నిండు రాతిరి సోకులాడి స్వప్న సుందరి నీ మడతసూపు మాపటేల మల్లె పందిరి రచ్చరాజుకుందె ఊపిరి నీ వంక చూస్తే గుండెలోన డీరి డిరి డిరీ తూనీగ నడుములోన తూటాలెట్టి తుపాకీ పేల్చినావే తింగరి చిట్టి మగజాతి నట్ట మడతపెట్టి ఆ కుర్చీని మడత పెట్టి ఆ కుర్చీని మడత పెట్టి (మడత పెట్టి, మ మ మ మడత పెట్టి) (మడత పెట్టి, మ మ మ మడత పెట్టి) దాని కేమో, మరి దానికేమో దానికేమో మేకలిస్తివి మరి నాకేమో సన్న బియ్యం నూకలిస్తివి మేకలేమో వందలుగా మందలుగా పెరిగిపాయే నాకిచ్చిన నూకలేమో ఒక్క పూట కరిగిపాయే ఆడ పచ్చరాళ్ల జూకాలిస్తివి మరి నాకేమో చుక్క గల్ల కోకలిస్తివి దాని చెవిలో జూకాలేమో దగా దగా మెరిసిపాయే నాకు పెట్టిన కోకలేమో పీలికలై సిరిగిపాయే ఏం రసిక రాజువో మరి నా దాసు బావ నీతో ఎప్పుడింత కిరికిరి ఏం రసిక రాజువో మరి నా దాసు బావ నీతో ఎప్పుడింత కిరికిరి ఆ కుర్చీని మడత పెట్టి (మడత పెట్టి, మ మ మ మడత పెట్టి) (మడత పెట్టి, మ మ మ మడత పెట్టి) సో సో సో సో సోకులాడి స్వప్న సుందరి (మడత పెట్టి, మడత పెట్టి) మాపటేల మల్లె పందిరి (మడత పెట్టి, మడత పెట్టి) రచ్చరాజుకుందే ఊపిరి (మడత పెట్టి మడత పెట్టి) గుండెలోన డీరి డిరి డి డి డి ఏందట్టా చూస్తన్నావ్ ఇక్కడ ఎవడి బాధలకు వాడే lyric writer రాసుకోండి మడతెట్టి పాడేయండి (మడత పెట్టి, మ మమ మ మమ మడత పెట్టి) (మడత పెట్టి, మ మమ మ మమ మడత పెట్టి) (మడత పెట్టి, మ మమ మ మమ మడత పెట్టి) (మడత పెట్టి, మ మమ) ఆ కుర్చీని మడత పెట్టి (కూ కు కు కూ మడత పెట్టి, మడత పెట్టి) (కూ కు కు కూ మడత పెట్టి, మడత పెట్టి) (కూ కు కు కూ మడత పెట్టి, మడత పెట్టి) (కు కు కు కూ కూ కూ కూ కూ)
Native script lyrics

Lyrics source: global_rights_registry
Copyright & Takedown Notices