Sirf.one
Pushpa Pushpa
teoriginal Version

Pushpa Pushpa

Singers:Nakash Aziz
2026-09-17

📖 Context & Background

"Pushpa Pushpa" is a TE track performed by Nakash Aziz for the film "Pushpa 2: The Rule" (2026). Explore verified credits, streaming links, and official lyrics on Sirf.one.

Credits & Personnel

Lyrics

Pushpa Pushpa — Nakash Aziz

Tip: Highlight any lines to generate a customized Instagram / WhatsApp lyric card.
పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప (పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్) (పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్) నువు గడ్డం అట్టా సవరిస్తుంటే దేశం దద్దరిల్లే (పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప) నువు భుజమే ఎత్తి నడిచొస్తుంటే భూమే బద్దలయ్యే (పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప) నువు నిలవాలంటే ఆకాశం ఎత్తే పెంచాలే (పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప) నిను కొలవాలంటే సంద్రం ఇంకా లోతే తవ్వాలే (పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప) హే... గువ్వ పిట్ట లాగ వానకు తడిసి బిక్కుమంటూ రెక్కలు ముడిసి వణుకుతు ఉంటే నీదే తప్పవదా పెద్ద గద్ద లాగా మబ్బులపైన హద్దు దాటి ఎగిరావంటే వర్షమైనా తలనే వంచి కాళ్ల కింద కురుసెయిదా పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్ (పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్) పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్ (పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్) ఎన్నో వచ్చిన పుష్పాకి పాపం కొన్ని రావంట వణుకే రాదు ఓటమి రాదు వెనకడుగు ఆగడము అస్సలు రానే రాదు అన్నీ ఉన్న పుష్పాకి పాపం పుణ్యం లేవంట భయమే లేదు బెంగే లేదు బెదురు ఎదురు తిరిగే లేదు తగ్గేదే లేదు హొయ్ దణ్ణమెడితే దేవుడికే సలామ్ కొడితే గురువులకే కాళ్లు మొక్కితే అమ్మకేరా తలదించినావా బానిసవి ఎత్తినావా బాదుషావి తలపొగరే నీ కిరీటమైతే భూతలమంతా నీదేరా పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్ (పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్) పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్ (పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్) (దగదగ దగదగ ద) (దగదగ దగదగ దగదగ ద) (దగదగ దగదగ ద) (దగదగ దగదగ దగదగ దగదగ దగదగ ద) ఆడు కాలు మీద కాలేసి కూసున్నాడంటే బండ రాయి కూడా బంగారు సింహాస నమంట వేరే సింహాస నమేదైనా వట్టి బండ రాయంట వాడు సేతిలోన సెయ్యేసి మాటిచ్చాడంటే తుపాకీ లోంచి తూటా దూసుకెళ్లినట్టే ఆ తూటా లాగే మాట కూడా ఎనక్కి రానట్టే హే... వాడు నీకు గొప్పేం కాదు వీడు నీకు ఎక్కువ కాదు నీకు నువ్వే bossలా ఉండు హే... ఎవడో విలువ ఇచ్చేదేంది ఎవడో నిను గుర్తించేదేంది ఒంటి నిండా తిమ్మిరి ఉంటే నీ పేరే నీ brand-u పుష్ప పుష్ప పుష్ప పుష్ప (పుష్ప పుష్ప పుష్ప పుష్ప) పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్ (పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్) (పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్) (పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్) (పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్) (పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్) అస్సల తగ్గేదేలే
Official licensed lyrics index • Provider: lrclib_search
Copyright & Takedown Notices