Sirf.one
Loading followers
Super Machi
enoriginal Version

Super Machi

Movie: S/O Satyamurthy (Original Motion Picture Soundtrack)
2026-10-08

📖 Context & Background

"Super Machi" is a EN track performed by Devi Sri Prasad, Shravana Bhargavi & Magizhini Manimaran from the album "S/O Satyamurthy (Original Motion Picture Soundtrack)" (2026). Explore verified credits, streaming links, and official lyrics on Sirf.one.

Lyrics

Super Machi — Devi Sri Prasad, Shravana Bhargavi & Magizhini Manimaran

Tip: Highlight any lines to generate a customized Instagram / WhatsApp lyric card.
வந்தாச்சி வந்தாச்சி மின்சாரம் போல மாப்பிள்ளை புள்ள வந்தாச்சி Super மச்சி தந்தாச்சே தந்தாச்சே எங்க வீட்டு தங்க சிலைய உன் கையில தந்தாச்சி Super மச்சி ఆ మల్లిగాడి ఇంటి కాడ మల్లెపూలు కోసుకుంటే చందుగాడి సందు కాడ సందమామ చూసుకుంటే సుబ్బుగాడి దిబ్బ కాడ సన్నజాజులేరుకుంటే పోటుగాడి తోట కాడ Sunglass లెట్టుకుంటే చాకిరేవు గట్టు కాడ కొత్త సబ్బు రుద్దుకుంటే సింగపూరు scent తీసి కస్సు కస్సు కొట్టుకుంటే ముత్యమున్న ముక్కుపుడక ముక్కు మీద పెట్టుకుంటే Rold gold గాజులేసి చేతులేమో ఘల్లుమంటే చీరకట్టునేమో నేను అట్ట ఇట్ట సద్దుకుంటే సింగార్ కుంకమెట్టి పెద్దబొట్టు దిద్దుకుంటే అద్దంలో చూసుకుంటే నాకు నేనే ముద్దుగుంటే కుర్రాళ్ళ చూపులన్ని వచ్చి నన్ను గుద్దుకుంటే Super மச்சி அட super மச்சி Super மச்சி அட super மச்சி హే వీరబాబు ఇంటికాడ ఈత కల్లు తాగుతుంటే బీరు లాంటి పిల్ల వచ్చి సూపుతోటి లాగుతుంటే రెండు జల్లు ఏసుకున్న శ్రీదేవిలాగ ఉంటే రేగి పళ్లు లాంటి కల్లు రారా నా మావా అంటే ఏర్రాని రైక రంగు ఎండకన్న సుర్రుమంటే పచ్చాని కోక రంగు రచ్చ రచ్చ లేపుతుంటే ముంజు కాయ లాంటి మూతి ముద్దుగాను తిప్పుతుంటే Mind లోని మాటలన్నీ సెప్పకుండా సెప్పుతుంటే Lip stick పెదాల్లో English ముద్దులుంటే Hip లోన ఒంపునేమో నీళ్ల బిందె నింపుతుంటే కళ్ళాపి సోకులన్ని మడగపెట్టి ఒంపుతుంటే కల్లోకి వచ్చి నన్ను ఉడకపెట్టి సంపుతుంటే Super மச்சி அட super மச்சி Super மச்சி அட super மச்சி మొన్న ఊరి సివర ఉన్న సిన్న touring talkies కాడ Matinee ఆట చూసి Waiting సేసేత్తువుంటే డుర్రు డుర్రుమంటూ నువ్వు bullet ఏసుకొచ్చి Back seat మీద నన్ను ఎక్కించేసుకుంటే గతుకులున్న రోడ్డు మీద బెదరకుండా నడుపుతుంటే సిటికెడంత సిట్టి నడుము అయ్యో అయ్యో అదురుతుంటే ఏయ్ matinee ఆటకంటే నువ్వే మస్తుగుంటే Item పాట కంటే నువ్వే kickగుంటే Touring talkies మొత్తం నిన్ను చూడ ఒస్తు ఉంటే Teenage తాతకూడ నిన్ను చూసి ఈల వేస్తే ప్రాణం లేని నా bullet కన్ను కొడితే నాలోని ప్రాణమంత గిలగిలా కొట్టేసుకుంటే Super மச்சி அட super மச்சி Super மச்சி அட super மச்சி మొన్న Sunday సంత కాడ మండే ఎండలోనా బండే కట్టి నువ్వు దిండే వేసుకొస్తే గుండే లోపలొక్క one-day match జరిగి తిండే మాని నేను Bend అయిపోతువుంటే సూది మందు గుచ్చకుండా సుర్రుమనిపిస్తుంటే మత్తు మందు పెట్టకుండా మాయలేవో చేస్తుంటే డప్పు కొట్టినట్టు నువ్వు నడుచుకుంటూ వచ్చేస్తే అప్పు తెచ్చినా రాని అందమంతా నీదైతే నిన్ను కన్న అమ్మకేమో దండం ఒక్కటి పెట్టేస్తే My dear మామకొక్క పూల దండ వేసేస్తే రారా నా అల్లుడంటు వాళ్ళు నన్ను పట్టేస్తే నిన్ను ఇంక మొత్తంగా నాకు అంటగట్టేస్తే Super super super super సు సు సు సు సు సు Super மச்சி அட super மச்சி Super மச்சி அட super மச்சி
Native script lyrics

Lyrics source: global_rights_registry
Copyright & Takedown Notices