Sirf.one
Netho Cheppana
enoriginal Version

Netho Cheppana

Movie: Athadu (Original Motion Picture Soundtrack)
Released
Loading followers

About this song

"Netho Cheppana" is a EN track performed by K.S. Chithra, S.P. Balasubrahmanyam, K.S. Chithra from the album "Athadu (Original Motion Picture Soundtrack)" (2026). Explore verified credits, streaming links, and official lyrics on Sirf.one.

Lyrics

Netho Cheppana — K.S. Chithra

Tip: Highlight any lines to generate a customized Instagram / WhatsApp lyric card.
నీలో చెప్పనా నీక్కూడా తెలిసినా నువ్వెంతగా రెచ్చిపోతే అంత సరదా తెలుసునా గారం చేసిన నయగారం చూపినా కనికారమే కలుగుతోందే కష్టపడకే కాంచనా నేనే నేనుగా లేనే లేనుగా నా కన్నుల నీదే వెన్నెల ఓ ఓ ఓ నీతో చెప్పనా నీక్కూడా తెలిసినా నువ్వెంతగా రెచ్చిపోతే అంత సరదా తెలుసునా ఇంకొంచం అనుకున్నా ఇక చాల్లె అన్నానా వదలమంటే ఏమిటర్ధం వదిలి పొమ్మనా పనిమాల పైపైన పడతావేం పసికూన ముద్దు మీరుతున్న పంతం హద్దులోనే ఆపనా మగువ మనసు తెలిసేనా మగజాతికి మోగలి మోనలు తగిలేనా లేత సోయగానికి కూత దేనికి గారం చేసిన నయాగారం చూపిన కనికారమే కలుగుతొందే కష్టపడకే కాంచనా ఒదిగున్న ఒరలోన కదిలించకే కుర్రదానా కత్తిసాముతో ప్రమాదం పట్టుజారినా పెదవోపని పదునైన పరవాలేదనుకోన కొత్త ప్రేమలో వినోదం నీకు నేను నేర్పనా సొంత సొగసు బరువేనా సుకుమారికి అంత బిరుసు పరువేనా రాకుమారుడంటి నీ రాజాసానికి గారం చేసిన నయాగారం చూపినా కనికారమే కలుగుతోందే కష్టపడకే కాంచనా నేనే నేనుగా లేనే లేనుగా ఓ నా కన్నుల నీదే వెన్నెల ఓ ఓ ఓ
Native script lyrics

Lyrics source: global_rights_registry
Copyright & Takedown Notices