Sirf.one
Nidhare Kala
enoriginal Version

Nidhare Kala

Explore Harris Jayaraj & Sudha Raghunathan together
Movie: Surya S/o Krishnan (Original Motion Picture Soundtrack)
Released
Loading followers

About this song

"Nidhare Kala" is a EN track performed by Harris Jayaraj, Sudha Raghunathan from the album "Surya S/o Krishnan (Original Motion Picture Soundtrack)" (2026). Explore verified credits, streaming links, and official lyrics on Sirf.one.

Credits & Personnel

Lyrics

Nidhare Kala — Harris Jayaraj

Tip: Highlight any lines to generate a customized Instagram / WhatsApp lyric card.
నిదరే కల అయినది... కలయే నిజమైనది బతకే జత అయినది... జతయే అతనన్నది మనసేమో ఆగదు... క్షణమైనా తోచదు మొదలాయే కథే ఇలా నిదరే కల అయినది... కలయే నిజమైనది బతకే జత అయినది... జతయే అతనన్నది మనసేమో ఆగదు... క్షణమైనా తోచదు మొదలాయే కథే ఇలా వయసంతా వసంత గాలి - మనసనుకో మమతనుకో ఎదురైనది ఎడారి దారి చిగురులతో చిలకలతో యమునకొకే సంగమమే కడలినది కలవదులే హృదయమిలా అంకితమై నిలిచినది తనకొరకే పడిన ముడి పడచు ఒడి ఎదలో చిరు మువ్వల సవ్వడి నిదరే కల అయినది... కలయే నిజమైనది బతకే జత అయినది... జతయే అతనన్నది మనసేమో ఆగదు... క్షణమైనా తోచదు మొదలాయే కథే ఇలా అభిమానం అనేది మౌనం - పెదవులపై పలుకదులే అనురాగం అనే సరాగం - స్వరములకే దొరకదులే నిను కలిసిన ఈ క్షణమే చిగురించే మధుమురళి నిను తగిలిన ఈ తనువే పులకరించే ఎద రగిలి ఎదుట పడి కుదుట పడే మమకారపు నివాళిలే ఇది నిదరే కల అయినది... కలయే నిజమైనది బతకే జత అయినది... జతయే అతనన్నది మనసేమో ఆగదు... క్షణమైనా తోచదు మొదలాయే కథే ఇలా
Native script lyrics

Lyrics source: global_rights_registry
Copyright & Takedown Notices