Sirf.one
Yedhane Koiyakae
enoriginal Version

Yedhane Koiyakae

Movie: Surya S/o Krishnan (Original Motion Picture Soundtrack)
Released
Loading followers

About this song

"Yedhane Koiyakae" is a EN track performed by Krish, Harris Jayaraj, Bhargavi Pillai, Benny Dayal from the album "Surya S/o Krishnan (Original Motion Picture Soundtrack)" (2026). Explore verified credits, streaming links, and official lyrics on Sirf.one.

Lyrics

Yedhane Koiyakae — Krish

Tip: Highlight any lines to generate a customized Instagram / WhatsApp lyric card.
ఎదనే కొయ్యకే సొగసే చల్లకే జగమే చిన్నదై జతలో ఒదిగెనే నీతోటి నడిచే ఒక్కొక్క క్షణము నాలోన గిలిగింతే తెల్లారే ఉదయం సందేళ ఆకాశం నీకోసం వేసారే ఎదనే కొయ్యకే సొగసే చల్లకే జగమే చిన్నదై జతలో ఒదిగెనే నీతోటి నడిచే ఒక్కొక్క క్షణము నాలోన గిలిగింతే తెల్లారే ఉదయం సందేళ ఆకాశం నీకోసం వేసారే అదరం మధురం సమ్ముగం నన్ను నీడై తరుముతూ ఉంటే మదటే ముడివై నీవెగా తెలిసిపోయే వలపు కథ ఏదో వసంత కాలమె వచ్చే సంతోషం వచ్చెనే మది మురిసి పోయెనే ఊరించి కనులలో ఏదో మెరుపేదో ఉన్నదే నను మీటిపోయెనే మంచు వర్షాల తడిసి ఎద ఉప్పొంగి మైమరచే నిన్నే చూసి నన్నే మరిచానే ఎదనే కొయ్యకే సొగసే చల్లకే జగమే చిన్నదై జతలో ఒదిగెనే నీతోటి నడిచే ఒక్కొక్క క్షణము నాలోన గిలిగింతే తెల్లారే ఉదయం సందేళ ఆకాశం నీకోసం వేసారే అందం చందం నీదిలే కొంచెం అందుకే ఒదిగి నడిచానే చెలియా నువ్వే చెప్పవే ఈ నిమిషం నిన్ను వలచానే తియ్యని మాటే సుఖమే పించాలు విప్పిన నెమలంట నేనులే ఆకాశాలే నీలం తన రంగు మార్చదా సింధూరం అవ్వదా నా కోసమే వచ్చి నువ్వు నా నీడగా మారి నువ్వే ఓడి నన్నే గెలిచావే ఎదనే కొయ్యకే సొగసే చల్లకే జగమే చిన్నదై జతలో ఒదిగెనే నీతోటి నడిచే ఒక్కొక్క క్షణము నాలోన గిలిగింతే తెల్లారే ఉదయం సందేళ ఆకాశం నీకోసం వేసారే
Native script lyrics

Lyrics source: global_rights_registry
Copyright & Takedown Notices