Sirf.one
Samajavaragamana (From "Ala Vaikunthapurramuloo")
enoriginal Version

Samajavaragamana (From "Ala Vaikunthapurramuloo")

Explore Sid Sriram & S.S. Thaman together
Movie: Samajavaragamana (From "Ala Vaikunthapurramuloo") - Single
Released
Loading followers

About this song

"Samajavaragamana (From "Ala Vaikunthapurramuloo")" is a EN track performed by Sid Sriram, S.S. Thaman from the album "Samajavaragamana (From "Ala Vaikunthapurramuloo") - Single" (2026). Explore verified credits, streaming links, and official lyrics on Sirf.one.

Credits & Personnel

Lyrics

Samajavaragamana (From "Ala Vaikunthapurramuloo") — Sid Sriram

Tip: Highlight any lines to generate a customized Instagram / WhatsApp lyric card.
నీ కాళ్లని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్లు ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్లకు దయలేదా అసలు నీ కాళ్లని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్లు ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్ళకువెళ్లకు దయలేదా అసలు నీ కళ్లకి కావాలి కాస్తాయే కాటుకలా నా కలలు నువ్వు నులుముతుంటే ఎర్రగా కంది చిందేనే సెగలు నా ఊపిరి గాలికి ఉయ్యాలలూగుతూ ఉంటే ముంగురులు నువ్వు నెట్టేస్తే ఎలా, నిట్టూర్చవటే నిష్టూరపు విలవిలలు సామజవరగమన, నిను చూసి ఆగగలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా సామజవరగమన, నిను చూసి ఆగగలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా నీ కాళ్లని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్లు ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్లకు దయలేదా అసలు మల్లెల మాసమా మంజుళ హాసమా ప్రతి మలుపులోన ఎదురుపడిన వన్నెల వనమా విరిసిన పించమా విరుల ప్రపంచమా ఎన్నెన్ని వన్నె చిన్నెలంటే ఎన్నల వశమా అరె నా గాలే తగిలినా, నా నీడే తరిమినా ఉలకవా, పలకవా భామా ఎంతో బతిమాలినా, ఇంతేనా అంగనా మదిని మీటు మధురమైన మనవిని వినుమా సామజవరగమన, నిను చూసి ఆగగలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా సామజవరగమన, నిను చూసి ఆగగలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా నీ కాళ్లని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్లు ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్లకు దయలేదా అసలు నీ కళ్లకి కావాలి కాస్తాయే కాటుకలా నా కలలు నువ్వు నులుముతుంటే ఎర్రగ కంది చిందేనే సెగలు
Native script lyrics

Lyrics source: global_rights_registry
Copyright & Takedown Notices