Sirf.one
Allantha Doorala
enoriginal Version

Allantha Doorala

Movie: Aadavari Matalaku Ardhale Verule (Original Motion Picture Soundtrack)
Released
Loading followers

About this song

"Allantha Doorala" is a EN track performed by S.P. Balasubrahmanyam from the album "Aadavari Matalaku Ardhale Verule (Original Motion Picture Soundtrack)" (2026). Explore verified credits, streaming links, and official lyrics on Sirf.one.

Credits & Personnel

Lyrics

Allantha Doorala — S.P. Balasubrahmanyam

Tip: Highlight any lines to generate a customized Instagram / WhatsApp lyric card.
అల్లంత దూరాల ఆ తారక కళ్ళెదుట నిలిచిందా ఈ తీరుగా అరుదైన చిన్నారిగా కోవెల్లో దేవేరిగా గుండెల్లో కొలువుండగా భూమి కనలేదు ఇన్నాళ్ళుగా ఈమెలా ఉన్న ఏ పోలిక అరుదైన చిన్నారిగా కోవెల్లో దేవేరిగా గుండెల్లో కొలువుండగా అల్లంత దూరాల ఆ తారక కళ్ళెదుట నిలిచిందా ఈ తీరుగా కన్యాదానంగా ఈ సంపద చేపట్టే ఆ వరుడు శ్రీహరి కాడా పొందాలనుకున్నా పొందే వీలుందా అందరికి అందనిది ఈ సుందరి నీడ ఇందరి చేతులు పంచిన మమత పచ్చగ పెంచిన పూలతో నిత్యం విరిసే నందనమవదా అందానికే అందం అనిపించగా దిగివచ్చినో ఏమో దివి కానుక అరుదైన చిన్నారిగా కోవెల్లో దేవేరిగా గుండెల్లో కొలువుండగా తన వయ్యారంతో ఈ చిన్నది లాగిందో ఎందరిని నిలబడనీక ఎన్నో ఒంపుల్తో పొంగే ఈ నది తను ఏ మదిని ముంచిందో ఎవరికి ఎరుక తొలిపరిచయమొక తియ్యని కలగా నిలిపిన హృదయమే సాక్షిగా ప్రతి జ్ఞాపకం దీవించగా చెలి జీవితం వెలిగించగా అల్లంత దూరాల ఆ తారక కళ్ళెదుట నిలిచిందా ఈ తీరుగా
Native script lyrics

Lyrics source: global_rights_registry
Copyright & Takedown Notices