Sirf.one
Voddura Sodhara
enoriginal Version

Voddura Sodhara

Movie: Manmadhudu (Original Motion Picture Soundtrack)
Released
Loading followers

About this song

"Voddura Sodhara" is a EN track performed by S.P. Balasubrahmanyam from the album "Manmadhudu (Original Motion Picture Soundtrack)" (2026). Explore verified credits, streaming links, and official lyrics on Sirf.one.

Credits & Personnel

Lyrics

Voddura Sodhara — S.P. Balasubrahmanyam

Tip: Highlight any lines to generate a customized Instagram / WhatsApp lyric card.
ఆ... శభాష్ సగమపా నీ ప మప గ రీ స నీ ప మ ప నీ సా రే వద్దురా సోదరా అరే పెళ్ళంటే నూరేళ్ళ మంటరా ఆదరా బాదరా నువ్వెళ్ళెళ్ళి గోతిలో పడొద్దురా రేయ్ వద్దురా వద్దు వద్దురా సోదరా అరే పెళ్ళంటే నూరేళ్ళ మంటరా ఆదరా బాదరా నువ్వెళ్ళెళ్ళి గోతిలో పడొద్దురా చెడిపోవద్దు బ్రహ్మచారి పడిపోవద్దు కాలు జారి తాళి కట్టొద్దు కర్మ కాలి ఆలి అంటేనే భద్రకాళి కళ్యాణమే ఖైదురా జన్మంతా విడుదల లేదురా నీ కొంప ముంచేస్తుందిరా ఆపుకోలేని ఈ తొందర Don't marry, hey be happy హొ Don't marry, hey be happy ఏ ఏ ఏ ఏ Don't marry, hey be happy హొ Don't marry, hey be happy happy happy happy వద్దురా సోదరా అరే పెళ్ళంటే నూరేళ్ళ మంటరా ఆదరా బాదరా నువ్వెళ్ళెళ్ళి గోతిలో పడొద్దురా శివ అని నా close friend, loveలో పడి పెళ్లి చేసుకున్నాడు Collegeలో వాడు గ్రీకువీరుడు Marriage కాక ముందు రాకుమారుడు అంతా జరిగి just one month కాలేదు ఎంత మారిపోయాడు గుర్తు పట్టలేనట్టు బక్క చిక్కి పోయి, మంచి look పోయి Face పాలి పోయి, జుట్టు రాలి పోయి ఈ దేవదాసు వాలకం దేనికంటే తను దేవిదాసు కావటం వల్ల అంటూ గుక్క పట్టి ఏడ్చాడు ముక్కు చీదుకున్నాడు ఒక్క చుక్క మందు కొట్టి flash back చెప్పాడు పొద్దున్న లేస్తూనే తన అందాన్ని పొగడాలి మరి ఏ పుటకాపూటే తనకి I love you చెప్పాలి ఏం కోరిన తక్షణం, తీర్చాలిరా ఆ వరం కత్తి సామైదిరా కాపురం, పెళ్లి క్షమించరాని నేరం Don't marry, hey be happy ఆ Don't marry, hey be happy ఏ ఏ ఏ ఏ Don't marry, hey be happy హొ Don't marry, hey be happy happy happy happy వద్దురా సోదరా అరే పెళ్ళంటే నూరేళ్ళ మంటరా ఆదరా బాదరా నువ్వెళ్ళెళ్ళిళ్ళి గోతిలో పడొద్దురా వద్దురా వద్దు అంతెందుకు మా మల్లిగాడు మా ఊళ్ళో వాడంతటోడు లేడు మామూలుగానే వాడు దేశముదురు పెళ్ళితోటే పోయింది వాడి పొగరు ఇల్లాలు అమ్మోరు పడలేక ఇంటిపోరు చల్లారి పోయింది వాడి నెత్తురు ఒక్క పూట కూడ ఉండదనుకుంటా కస్సుమనకుండా బుర్ర తినకుండా వాడ్ని తిట్టింతిట్టు తిట్టకుండా వెంటపడి తరుముతూనే ఉంటదంట వీధి వెంట కోడె నాగు లాంటి వాడ్ని వాన పాము జేసింది ఆలి కాదురా అది అనకొండ ఆ గయ్యాళి యమగోల కలిగించింది భక్తి యోగం ఆ ఇల్లాలి దయ వల్ల కనిపించింది ముక్తి మార్గం సంసారమే waste అని ఇక సన్యాసమే best అని కాషాయమే కట్టాడురా, కట్టి కాశి కి పోయాడురా Don't marry, hey be happy హొ Don't marry, hey be happy ఏ ఏ ఏ ఏ Don't marry, hey be happy హొ Don't marry, hey be happy happy happy happy వద్దురా సోదరా అరే పెళ్ళంటే నూరేళ్ళ మంటరా ఆదరా బాదరా నువ్వెళ్ళెళ్ళి గోతిలో పడొద్దురా Don't marry, hey be happy ఆ Don't marry never be happy yes yes yes Don't marry ఆహా be happy అహహా Don't marry be happy happy happy happy happy happy ఐ
Native script lyrics

Lyrics source: global_rights_registry
Copyright & Takedown Notices