Sirf.one
Nilavade
enoriginal Version

Nilavade

Movie: Shatamanam Bhavati (Original Motion Picture Soundtrack)
Released
Loading followers

About this song

"Nilavade" is a EN track performed by S.P. Balasubrahmanyam from the album "Shatamanam Bhavati (Original Motion Picture Soundtrack)" (2026). Explore verified credits, streaming links, and official lyrics on Sirf.one.

Credits & Personnel

Lyrics

Nilavade — S.P. Balasubrahmanyam

Tip: Highlight any lines to generate a customized Instagram / WhatsApp lyric card.
నిలవదే మది నిలవదే సిరి సొగసును చూసి ఉలకదే మరి పలకదే తొలి వలపున తడిసి దేవదాసే, కాళిదాసై ఎంత పొగిడినా కొంత మిగిలిపోయేంత అందం నీది (అందం నీది) నిలవదే మది నిలవదే సిరి సొగసును చూసి ఉలకదే మరి పలకదే తొలి వలపున తడిసి అలా నువ్వు చూస్తే చాలు వెళుతూ వెళుతూ వెనుతిరిగి ఆదోలాంటి తేనెల బాణం దిగదా ఎదలోకి నువ్వు నడిచే దారులలో పూలగంధాలే ఊపిరిగా గత నడిచే మనసు కదే హాయి రాగాలు ఆమనిగా దినమొక రకముగ పెరిగిన సరదా నినువిడి మనగలదా నిలవదే మది నిలవదే సిరి సొగసును చూసి ఉలకదే మరి అలకదే తొలి వలపున తడిసి ఎలా నీకు అందించాలో ఎదలో కదిలే మధురిమను నేనే ప్రేమ లేఖగ మారి ఎదుటే నిలిచాను చదువుకుని బదులిదని చెప్పుకో లేవులే మనసా పదములతో పనిపడని మౌనమే ప్రేమ పరిభాష తెలుపగ తెలిపిన వలపొక వరమని కడలిగ అలలెగశా నిలవదే మది నిలవదే సిరి సొగసును చూసి ఉలకదే మరి పలకదే తొలి వలపున తడిసి దేవదాసే, కాళిదాసై ఎంత పొగిడినా కొంత మిగిలిపోయేంత అందం నీది (అందం నీది)
Native script lyrics

Lyrics source: global_rights_registry
Copyright & Takedown Notices