Sirf.one
Emannavoo
enoriginal Version

Emannavoo

Explore Anirudh Ravichander & Shweta Mohan together
Movie: Nava Manmadhudu (Original Motion Picture Soundtrack)
Released
Loading followers

About this song

"Emannavoo" is a EN track performed by Anirudh Ravichander, Shweta Mohan from the album "Nava Manmadhudu (Original Motion Picture Soundtrack)" (2026). Explore verified credits, streaming links, and official lyrics on Sirf.one.

Credits & Personnel

Lyrics

Emannavoo — Anirudh Ravichander

Tip: Highlight any lines to generate a customized Instagram / WhatsApp lyric card.
ఏమన్నావో, ఏం విన్నానో! కన్నుల్తో మాటాడే భాషే వేరు ఏదో మాయ చేసావయ్యా మనసుల్తో పాటాడే రాగం వేరు చిన్ని చిన్ని ఆశే సిరి వెన్నెల్లోన పూసే గుండెల్లోని ఊసే ఒక బాసే చేసే గుచ్చే చూపుల్లోన, అరవిచ్చే నవ్వుల్లోన, నచ్చే వేళల్లోన మరుమల్లెల వాన ఓ దేహమై ఓ ప్రాణమై ఓ బంధమై ఉందాములే ఓ దేహమై ఓ ప్రాణమై ఉందాములే ఓ దేహమై ఓ ప్రాణమై ఓ బంధమై ఉందాములే ఓ దేహమై ఓ ప్రాణమై ఉందాములే రేపుల్లో మాపుల్లో చూపుల్లో పొంగు ప్రేమ చూపుల్లో పొంగు ప్రేమ ఊపిరైనది చెంపల్లో కెంపుల్లో సంపెంగ పూల ముద్దు సంపెంగ పూల ముద్దు చంపుతున్నది ఈ గుండె నిండుగా నీ రూపు నిండగా నా నీడ రెండుగా తోచె కొత్తగా నా కంటిపాపలే నీ చంటి బొమ్మలే మూసేటి రెప్పలే దాచె మెత్తగా చిన్ని చిన్ని ఆశే సిరి వెన్నెల్లోన పూసే గుండెల్లోని ఊసే ఒక బాసే చేసే గుచ్చే చూపుల్లోన, అరవిచ్చే నవ్వుల్లోన, నచ్చే వేళల్లోన మరుమల్లెల వాన ఓ దేహమై ఓ ప్రాణమై ఓ బంధమై ఉందాములే ఓ దేహమై ఓ ప్రాణమై ఉందాములే ఓ దేహమై ఓ ప్రాణమై ఓ బంధమై ఉందాములే ఓ దేహమై ఓ ప్రాణమై ఉందాములే ఏమన్నావో, ఏం విన్నానో! కన్నుల్తో మాటాడే భాషే వేరు ఏదో మాయ చేసావయ్యా మనసుల్తో పాటాడే రాగం వేరు
Native script lyrics

Lyrics source: global_rights_registry
Copyright & Takedown Notices