Sirf.one
Loading followers
Hridayam Lopala (From "Kingdom")
enoriginal Version

Hridayam Lopala (From "Kingdom")

Movie: Hridayam Lopala (From "Kingdom") - Single
2026-10-08

📖 Context & Background

"Hridayam Lopala (From "Kingdom")" is a EN track performed by Anirudh Ravichander, Anumita Nadesan & Krishna Kanth from the album "Hridayam Lopala (From "Kingdom") - Single" (2026). Explore verified credits, streaming links, and official lyrics on Sirf.one.

Lyrics

Hridayam Lopala (From "Kingdom") — Anirudh Ravichander, Anumita Nadesan & Krishna Kanth

Tip: Highlight any lines to generate a customized Instagram / WhatsApp lyric card.
ఏదో ఏదో గమ్మత్తులా ఏంటీ కల ఏంటీ కలా ఏదో ఏదో అయ్యేంతలా పొంగే అలా ముంచేనిలా ఆ ఏవైపూ పోనేపోని విలేలేని దారేయిదా అయినా ఆగేపోదు కదా చెప్పలేని ఇష్టమిదా ఇష్టమిదా ఏంటి కథ చీకట్ల దారుల్లో నీచూపే ఓ నిప్పే దూకేసా అందుట్లో ఏముంది నా తప్పే తూటాల వర్షాన పువ్వేదో పూసేనా లోకంకే చాటేనా హృదయం లోపల కదనం జరిగెనా హృదయం లోపల కదనం జరిగెనా హృదయం లోపలా కదనం జరిగెనా ఏదో ఏదో గమ్మత్తులా ఏంటీ కలా ఏంటీ కలా ఏదో ఏదో అయ్యేంతలా పొంగే అలా ముంచేనిలా ఆ ఏవైపూ పోనేపోని విలేలేని దారేయిదా అయినా ఆగేపోదు కదా చెప్పలేని ఇష్టమిదా ఇష్టమిదా ఏంటి కథ చీకట్ల దారుల్లో నీచూపే ఓ నిప్పే దూకేసా అందుట్లో ఏముంది నా తప్పే తూటాల వర్షాన పువ్వేదో పూసేనా లోకంకే చాటేనా హృదయం లోపల కదనం జరిగెనా హృదయం లోపల కదనం జరిగెనా హృదయం లోపలా కదనం జరిగెనా
Native script lyrics

Lyrics source: global_rights_registry
Copyright & Takedown Notices