Sirf.one
Nee Yadalo Naaku
enoriginal Version

Nee Yadalo Naaku

Movie: Awaara - EP
Released
Loading followers

About this song

"Nee Yadalo Naaku" is a EN track performed by Yuvan Shankar Raja, Tanvi, Yuvan Shankar Raja from the album "Awaara - EP" (2026). Explore verified credits, streaming links, and official lyrics on Sirf.one.

Lyrics

Nee Yadalo Naaku — Yuvan Shankar Raja

Tip: Highlight any lines to generate a customized Instagram / WhatsApp lyric card.
నీ ఎదలో నాకు చోటే వద్దు నా ఎదలో చోటే కోరవద్దు మన ఎదలో ప్రేమను మాటే రద్దు ఇవి పైపైన మాటలులే నీ నీడై నడిచే ఆశ లేదే నీ తోడై వచ్చే ధ్యాస లేదే నీ తోటే ప్రేమ పోతేపోనీ అని అబద్దాలు చెప్పలేనులే నీ జతలోన నీ జతలోన ఈ ఎండకాలం నాకు వానాకాలం నీ కలలోన నీ కలలోన మది అలలాగ చేరు ప్రేమ తీరం ఏహియే నీ ఎదలో నాకు చోటే వద్దు నా ఎదలో చోటే కోరవద్దు మన ఎదలో ప్రేమను మాటే రద్దు ఇవి పైపైన మాటలులే హే హేయ్ చిరుగాలి తరగంటి నీ మాటకే ఎద పొంగేను ఒక వెల్లువై చిగురాకు రాగాల నీ పాటకే తనువూగేను తొలిపల్లవై ప్రేమ పుట్టాక నా కళ్లలో దొంగచూపేదో పురివిప్పెనే కొంచెం నటనున్నది కొంచెం నిజమున్నది ఈ సయ్యాట బాగున్నది నువ్వల వేస్తే నువ్వల వేస్తే నా ఎద మారే నా కథ మారే అరె ఇది ఏదో ఒక కొత్త దాహం అది పెరుగుతుంటే వీచే చెలి స్నేహం వేహివే ఒకసారి మౌనంగ నను చూడవే ఈ నిమిషమే యుగమౌనులే నీ కళ్లలో నన్ను బంధించవే ఆ చెర నాకు సుఖమౌనులే నిన్ను చూసేటి నా చూపులో కరిగే ఎన్నెన్ని మునిమాపులో పసిపాపై ఇలా నా కనుపాపలే నీ జాడల్లో దోగాడెనే తొలి సందెలలో తొలి సందెలలో ఎరుపే కాదా నీకు సింధూరం మలి సందెలలో మలి సందెలలో నీ పాపిటిలో ఎర్రమందారం ఏహియే నీ ఎదలో నాకు చోటే వద్దు నా ఎదలో చోటే కోరవద్దు మన ఎదలో ప్రేమను మాటే రద్దు ఇవి పైపైన మాటలులే నీ నీడై నడిచే ఆశ లేదే నీ తోడై వచ్చే ధ్యాస లేదే నీ తోటే ప్రేమ పోతేపోనీ అని అబద్దాలు చెప్పలేనులే
Native script lyrics

Lyrics source: global_rights_registry
Copyright & Takedown Notices