Sirf.one
Oh! Shanthi Shanthi
enoriginal Version

Oh! Shanthi Shanthi

Movie: Surya S/o Krishnan (Original Motion Picture Soundtrack)
Released
Loading followers

About this song

"Oh! Shanthi Shanthi" is a EN track performed by Krish, S.P. Charan, Harris Jayaraj from the album "Surya S/o Krishnan (Original Motion Picture Soundtrack)" (2026). Explore verified credits, streaming links, and official lyrics on Sirf.one.

Credits & Personnel

Lyrics

Oh! Shanthi Shanthi — Krish

Tip: Highlight any lines to generate a customized Instagram / WhatsApp lyric card.
నువ్లేక నేనుంటానా అనురాగం పొల్లవుతుందా పాటంతా నువ్వే, ప్రేమ వ్యథ కూడా ఏంతో సుఖమా అటు వాలే సంధ్యలెరుపు ఇక దూరం కరిగిపోవు కలిసొచ్చే క్షణములో నీ ఎదుట మరి నేనే ఇక నిన్ను విడిచిపోనే దూరాలే లేవు మనకే మొహమాటం కుదరదే నను తాకు చిరుగాలి ఓ, శాంతి శాంతి ఓ శాంతి నా ఉసురే ఉంటే నీతోటి ఈ చెయ్యి చెయ్యి విడలేవే వచ్చానే వలచి నీ తోడే నువ్లేక నేనుంటానా అనురాగం పొల్లవుతుందా నిను కాంచే కాలం వరమే (వరమే) ఈ కనుల మౌనం ప్రేమే విడిపోదు వలపు చెరిగి వెతికేనా కాళ్ళు అరిగి అయినా పరుగాగదే నీ ఒడిని చేరంగా ఇటు వీచే గాలి చూడు కలిశాము కలలో నిన్న చేయి కలిపి చేరువై సాగాలి మనమొకటై ఓ శాంతి శాంతి ఓ శాంతి నా ఉసురే ఉంటే నీతోటి ఈ చెయ్యి చెయ్యి విడలేవే వచ్చానే వలచి నీ తోడే ఓ శాంతి శాంతి ఓ శాంతి నా ఉసురే ఉంటే నీతోటి ఈ చెయ్యి చెయ్యి విడలేవే వచ్చానే వలచి నీ తోడే
Native script lyrics

Lyrics source: global_rights_registry
Copyright & Takedown Notices