"Athey Nanne" is a EN track performed by Karthik, V.V. Prassanna, Harris Jayaraj from the album "Surya S/o Krishnan (Original Motion Picture Soundtrack)" (2026). Explore verified credits, streaming links, and official lyrics on Sirf.one.
Tip: Highlight any lines to generate a customized Instagram / WhatsApp lyric card.
అది నన్నే నన్నే చేర వచ్చె చంచల
ఆమె లేత పచ్చ తమలపాకు వన్నెల
అబ్బ' సొగసు తెలుప మాట కూడా పలకలా
అరె' ఇప్పుడే ఇప్పుడే తెచ్చిపెట్టు చంచల
అది లేనినాడు నిప్పుసెగలు గుండెల
అది నన్నే నన్నే చేర వచ్చే చంచల
ఆమె లేత పచ్చ తమలపాకు వన్నెల
అబ్బ' సొగసు తెలుప మాట కూడా పలకలా
అరె' ఇప్పుడే ఇప్పుడే తెచ్చిపెట్టు చంచల
అది లేనినాడు నిప్పుసెగలు గుండెల
ఆ ఒక్కగాను ఒకతే, నా గుండెలోన నిండే
అరె' కొంచం కొంచం తానే నన్ను పీల్చి పిప్పి చేసే
అది ఒకే మాట అన్నా భలే మిసిమి బంగారు మూట
ఇపుడెంత మొత్తుకున్నా అది మరలిరాదురన్నా
ఆ ఒక్కగాను ఒకతే, నా గుండెలోన నిండే
అరె' కొంచం కొంచం తానే నన్ను పీల్చి పిప్పి చేసే
అడవిన గుర్రం-మల్లే, అట్టా తిరిగిన నన్నే
ఒక పువ్వులాగ పువ్వులాగ మార్చివేసింది...
పడకలో తొంగుంటేనే, నా కలలే చెరిగే
ఆమె సోయగాలు నవ్విపోయే ముత్యంలాగా
ఏదో ఇద్దరినిట్టా, వింతగా కలిపెయ్ చక్కా
హో' దాగుడుమూత ఆటలెన్నో ఆడిపాడామే...
కళ్ళకు గంతలు కట్టి, చేతులు చాచి నీకై
నేనే వెతుకుతూ ఉన్నా, తానుగా ఏవైపెళ్లిందో
తానుగా ఏవైపెళ్లిందో, తానుగా ఏవైపెళ్లిందో
అది నన్నే నన్నే చేర వచ్చే చంచల
ఆమె లేత పచ్చ తమలపాకు వన్నెల
అబ్బ' సొగసు తెలుప మాట కూడా పలకలా
అరె' ఇప్పుడే ఇప్పుడే తెచ్చిపెట్టు చంచల
అది లేనినాడు నిప్పుసెగలు గుండెల
బతుకే రాట్నంలేరా, తెగ తిరుగునులేరా
అది పైన కింద, పైన కింద, ఔతది కదరా
మొదట పైకెగిరాను, నే బోర్లా పడ్దా
కొరమీను-మల్లే మడుగు విడిచి తన్నుకు చచ్చా
ఎవరో కూడ వస్తారు, ఎవరో విడిచి పోతారు
అది ఎవరు ఎందుకన్నది మన చేతిలో లేదే
వెలుగుల దేవత ఒకతే, ఎదనే కలవర పరచి
ఏదో మాయలు చేసి, తానే ఏమైపోయిందో
తానే ఏమైపోయిందో, తానే ఏమైపోయిందో
అది నన్నే నన్నే చేర వచ్చే చంచల
ఆమె లేత పచ్చ తమలపాకు వన్నెల
అబ్బ' సొగసు తెలుప మాట కూడా పలకలా
అరె' ఇప్పుడే ఇప్పుడే తెచ్చిపెట్టు చంచల
అది లేనినాడు నిప్పుసెగలు గుండెల
ఆ ఒక్కగాను ఒకతే, నా గుండెలోన నిండే
అరె' కొంచం కొంచం తానే నన్ను పీల్చి పిప్పి చేసే
అది ఒకే మాట అన్నా భలే మిసిమి బంగారు మూట
ఇప్పుడెంత మొత్తుకున్నా అది మరలిరాదురన్నా
తన తన్నా తన్నే తానే, తన తన్నా తన్నే తానే
తన తన్నా తన్నే తానే, తన తన్నా తన్నే తానే
తన తన్నా తన్నే తానే, తన తందన తందన తానే
తన తన్నా తన్నే తానే, తన తందన తందన తానే
Native script lyrics
అది నన్నే నన్నే చేర వచ్చె చంచల
ఆమె లేత పచ్చ తమలపాకు వన్నెల
అబ్బ' సొగసు తెలుప మాట కూడా పలకలా
అరె' ఇప్పుడే ఇప్పుడే తెచ్చిపెట్టు చంచల
అది లేనినాడు నిప్పుసెగలు గుండెల
అది నన్నే నన్నే చేర వచ్చే చంచల
ఆమె లేత పచ్చ తమలపాకు వన్నెల
అబ్బ' సొగసు తెలుప మాట కూడా పలకలా
అరె' ఇప్పుడే ఇప్పుడే తెచ్చిపెట్టు చంచల
అది లేనినాడు నిప్పుసెగలు గుండెల
ఆ ఒక్కగాను ఒకతే, నా గుండెలోన నిండే
అరె' కొంచం కొంచం తానే నన్ను పీల్చి పిప్పి చేసే
అది ఒకే మాట అన్నా భలే మిసిమి బంగారు మూట
ఇపుడెంత మొత్తుకున్నా అది మరలిరాదురన్నా
ఆ ఒక్కగాను ఒకతే, నా గుండెలోన నిండే
అరె' కొంచం కొంచం తానే నన్ను పీల్చి పిప్పి చేసే
అడవిన గుర్రం-మల్లే, అట్టా తిరిగిన నన్నే
ఒక పువ్వులాగ పువ్వులాగ మార్చివేసింది...
పడకలో తొంగుంటేనే, నా కలలే చెరిగే
ఆమె సోయగాలు నవ్విపోయే ముత్యంలాగా
ఏదో ఇద్దరినిట్టా, వింతగా కలిపెయ్ చక్కా
హో' దాగుడుమూత ఆటలెన్నో ఆడిపాడామే...
కళ్ళకు గంతలు కట్టి, చేతులు చాచి నీకై
నేనే వెతుకుతూ ఉన్నా, తానుగా ఏవైపెళ్లిందో
తానుగా ఏవైపెళ్లిందో, తానుగా ఏవైపెళ్లిందో
అది నన్నే నన్నే చేర వచ్చే చంచల
ఆమె లేత పచ్చ తమలపాకు వన్నెల
అబ్బ' సొగసు తెలుప మాట కూడా పలకలా
అరె' ఇప్పుడే ఇప్పుడే తెచ్చిపెట్టు చంచల
అది లేనినాడు నిప్పుసెగలు గుండెల
బతుకే రాట్నంలేరా, తెగ తిరుగునులేరా
అది పైన కింద, పైన కింద, ఔతది కదరా
మొదట పైకెగిరాను, నే బోర్లా పడ్దా
కొరమీను-మల్లే మడుగు విడిచి తన్నుకు చచ్చా
ఎవరో కూడ వస్తారు, ఎవరో విడిచి పోతారు
అది ఎవరు ఎందుకన్నది మన చేతిలో లేదే
వెలుగుల దేవత ఒకతే, ఎదనే కలవర పరచి
ఏదో మాయలు చేసి, తానే ఏమైపోయిందో
తానే ఏమైపోయిందో, తానే ఏమైపోయిందో
అది నన్నే నన్నే చేర వచ్చే చంచల
ఆమె లేత పచ్చ తమలపాకు వన్నెల
అబ్బ' సొగసు తెలుప మాట కూడా పలకలా
అరె' ఇప్పుడే ఇప్పుడే తెచ్చిపెట్టు చంచల
అది లేనినాడు నిప్పుసెగలు గుండెల
ఆ ఒక్కగాను ఒకతే, నా గుండెలోన నిండే
అరె' కొంచం కొంచం తానే నన్ను పీల్చి పిప్పి చేసే
అది ఒకే మాట అన్నా భలే మిసిమి బంగారు మూట
ఇప్పుడెంత మొత్తుకున్నా అది మరలిరాదురన్నా
తన తన్నా తన్నే తానే, తన తన్నా తన్నే తానే
తన తన్నా తన్నే తానే, తన తన్నా తన్నే తానే
తన తన్నా తన్నే తానే, తన తందన తందన తానే
తన తన్నా తన్నే తానే, తన తందన తందన తానే