Sirf.one
Priya Mithunam
enoriginal Version

Priya Mithunam

Explore Karthik & Shweta Mohan together
Movie: Adipurush (Original Motion Picture Soundtrack) [Telugu] - EP
Released
Loading followers

About this song

"Priya Mithunam" is a EN track performed by Karthik, Shweta Mohan from the album "Adipurush (Original Motion Picture Soundtrack) [Telugu] - EP" (2026). Explore verified credits, streaming links, and official lyrics on Sirf.one.

Credits & Personnel

Lyrics

Priya Mithunam — Karthik

Tip: Highlight any lines to generate a customized Instagram / WhatsApp lyric card.
అనగా అనగా మొదలు మీతోనే మీలోనే కలిసున్నా కాలం కదిలే వరకు మీతోనే కొనసాగే కలగన్నా నీ వలెనే నేనున్నా నా విలువే నీవన్న జగమేలే నా హృదయాన్నేలే జానకివి నువ్వే ప్రియ మిధునం మనలా జతగూడి వరమై ఇరువురిదొక దేహం ఒక ప్రాణం మన కధనం తరమున దరి దాటే స్వరమై పలువురు కొనియాడే కొలమానం అయోధ్యను మించినది అనురాగపు సామ్రాజ్యం అది రాముని పుణ్యమెగా అవనిజకి సౌభాగ్యం తన విల్లే శోభిల్లి ఆనోరినిని నేనేలే పతివ్రతలే ప్రణమిల్లే గుణ సుందరివే నీపైనే ప్రతిధ్యాస నీతోనే తుది శ్వాస జగమేలే నా హృదయాన్నేలే జానకివి నువ్వేలే ప్రియ మిధునం మనలా జతగూడి వరమై ఇరువురిదొక దేహం ఒక ప్రాణం మన కధనం తరమున దరి దాటే స్వరమై పలువురు కొనియాడే కొలమానం
Native script lyrics

Lyrics source: global_rights_registry
Copyright & Takedown Notices