Skip to main content
Sirf.one

“Fear Song” appears in Devara: Part 1. Vocals: Anirudh Ravichander.

Telugu (తెలుగు) · Film: Devara: Part 1

Marketplace & sponsored listingsAdvertise here

LyricsTelugu (తెలుగు)

Fear Song — Anirudh Ravichander

Tip: Highlight any lines to generate a customized Instagram / WhatsApp lyric card.
aakattukundi sandrn (devaa) baggun mande aakashn aaraachakaal bhagnn (devaa) challaare chedu saavaasn jagadapu daarilo mundadugain senaani jadupunu nerpagaa adupun aape sainyaanni dooke dairyamaa jaagratt (raake tegabadi raake) devr mungit nuvvent (daakkove) kaaln tadabadene ponge keratamu laagene praann parugulayi kalugullo doorele dooke dairym jaagratt (pove po etukainaa) devr mungit nuvvent (povenduke) devr jagatiki chetu cheyanelaa devr vetukandanel padame kadamai digite phel phel kanulaku kaanaraani leel kadaliki kaapaiyyindee vel vidhike edurai velite vil vilaa al laye erupu neelle aa kaallanu kadigeraa pralayamai atadi raake dad dad dad dandoraa devr moname savarn leni hechcharik ragilin kopame mrityuvukain muchchemt dooke dairym jaagratt (raake tegabadi raake) devr mungit nuvvent (daakkove) kaaln tadabadene ponge keratamu laagene praann parugulayi kalugullo doorele dooke dairym jaagratt (pove po etukainaa) devr mungit nuvvent (povenduke) devr
Native script lyrics
ఆకట్టుకుంది సంద్రం (దేవా) బగ్గున మండే ఆకశం ఆరాచకాల భగ్నం (దేవా) చల్లారే చెడు సావాసం జగడపు దారిలో ముందడుగైన సేనాని జడుపును నేర్పగా అదుపున ఆపే సైన్యాన్ని దూకే దైర్యమా జాగ్రత్త (రాకే తెగబడి రాకే) దేవర ముంగిట నువ్వెంత (దాక్కోవే) కాలం తడబడెనే పొంగే కెరటము లాగెనే ప్రాణం పరుగులయి కలుగుల్లో దూరేలే దూకే దైర్యమ జాగ్రత్త (పోవే పో ఎటుకైనా) దేవర ముంగిట నువ్వెంత (పొవెందుకే) దేవర జగతికి చేటు చేయనేలా దేవర వేటుకందనేల పదమే కదమై దిగితే ఫెళ ఫెళ కనులకు కానరాని లీల కడలికి కాపైయ్యిందీ వేళ విధికే ఎదురై వెళితే విల విలా అల లయే ఎరుపు నీళ్లే ఆ కాళ్లను కడిగెరా ప్రళయమై అతడి రాకే దడ దడ దడ దండోరా దేవర మోనమే సవరణ లేని హెచ్చరిక రగిలిన కోపమే మృత్యువుకైన ముచ్చెమట దూకే దైర్యమ జాగ్రత్త (రాకే తెగబడి రాకే) దేవర ముంగిట నువ్వెంత (దాక్కోవే) కాలం తడబడెనే పొంగే కెరటము లాగెనే ప్రాణం పరుగులయి కలుగుల్లో దూరేలే దూకే దైర్యమ జాగ్రత్త (పోవే పో ఎటుకైనా) దేవర ముంగిట నువ్వెంత (పొవెందుకే) దేవర
Lyrics source: lrclib

Recording details & Personnel

ReleasedRelease date awaiting verification

About this song & background

“Fear Song” appears in Devara: Part 1. Vocals: Anirudh Ravichander.

Community Feedback & Ratings

Rate or vote on "Fear Song"

Credits & Personnel

Singers / Vocalists

More Songs by Anirudh Ravichander

More Bollywood Soundtracks