Sirf.one
Inka Edho
enoriginal Version

Inka Edho

Movie: Darling (Original Motion Picture Soundtrack)
Released
Loading followers

About this song

"Inka Edho" is a EN track performed by G.V. Prakash Kumar, Suraj, Prashanthini, G.V. Prakash Kumar from the album "Darling (Original Motion Picture Soundtrack)" (2026). Explore verified credits, streaming links, and official lyrics on Sirf.one.

Lyrics

Inka Edho — G.V. Prakash Kumar

Tip: Highlight any lines to generate a customized Instagram / WhatsApp lyric card.
ఇంకా ఏదో ఇంకా ఏదో ఇదై పోతావే ఇష్టాలే తెలిపేందుకు సంకెళ్ళతో బంధించకు ఎదే చేరాలి ఈ రోజే చెలి చెంతకు తనలో నీ స్వరం వినరో ఈ క్షణం అనుకుందేదీ నీలోనే నువు దాచకు నీ మనసే నీకిలా ఆ మగువై నిండుగా కనిపించాక మౌనాన్నే చూపించకు ఇంకా ఏదో ఇంకా ఏదో ఇదై పోతావే ఇష్టాలే తెలిపేందుకు మేఘాల ఒళ్ళోనే ఎదిగిందనీ జాబిల్లి చల్లేనా జడివాననీ ముళ్ళపై మేమిలా విచ్చుకున్నామనీ నీకు పూరేకులే గుచ్చుకోవే మరీ తీరమే ఓరినా తీరులో మారునా మారదూ ఆ ప్రాణం ఇంకా ఏదో ఇంకా ఏదో ఇదై పోతావే ఇష్టాలే తెలిపేందుకు వెళ్ళెళ్ళు చెప్పేసై ఏమవ్వదూ లోలోన దాగుంటే ప్రేమవ్వదూ అమృతం పంచడం నేరమే అవదురా హాయినే పొందడం భారమే అవదురా హారతే చూపుతూ స్వాగతం చెప్పదా ఇప్పుడే ఆ అందం ఇంకా ఏదో ఇంకా ఏదో ఇదై పోతావే ఇష్టాలే తెలిపేందుకు సంకెళ్ళతో బంధించకు ఎదే చేరాలి ఈ రోజే చెలి చెంతకు తనలో నీ స్వరం వినరో ఈ క్షణం అనుకుందేదీ నీలోనే నువు దాచకు నీ మనసే నీకిలా ఆ మగువై నిండుగా కనిపించాక మౌనాన్నే చూపించకు
Native script lyrics

Lyrics source: global_rights_registry
Copyright & Takedown Notices