Sirf.one
Neeve
enoriginal Version

Neeve

Movie: Darling (Original Motion Picture Soundtrack)
Released
Loading followers

About this song

"Neeve" is a EN track performed by G.V. Prakash Kumar from the album "Darling (Original Motion Picture Soundtrack)" (2026). Explore verified credits, streaming links, and official lyrics on Sirf.one.

Credits & Personnel

Lyrics

Neeve — G.V. Prakash Kumar

Tip: Highlight any lines to generate a customized Instagram / WhatsApp lyric card.
నీవే నీవే నీవే నీవే.నీవే నీవే నీవే నీవే నీవే నీవే నీవే నీవే నీవే నీవే నీవే నీవే ఏదైనా నీ తరువాతే అనిపిస్తుందే ఇలా ఏమైనా అది నీ వల్లే జరిగుంటుందే ఎలా ఎదురొస్తూనే ఉన్నావే నేనేదారిలో వేళ్తున్నా కదిలిస్తూనే ఉన్నావే నేనేకాంతంలో ఉన్నా మరిపిస్తూనే ఉంటావే నాకేమేం గుర్తొస్తున్నా మురిపిస్తూనే ఉంటావే నా ముందే నువు లేకున్నా నీవే నీవే నీవే నీవే.నీవే నీవే నీవే నీవే నీవే నీవే నీవే నీవే నీవే నీవే నీవే నీవే ఒక నిమిషములోన సంతోషం ఒక నిమిషములోన సందేహం నిదురన కూడ హే నీ ధ్యానం వదలదు నన్నే హో. నీ రూపం ఆలోచిస్తూ పిచ్చోణ్ణయ్యా నేనే చెలియా ఎదురొస్తూనే ఉన్నావే నేనేదారిలో వేళ్తున్నా కదిలిస్తూనే ఉన్నావే నేనేకాంతంలో ఉన్నా మరిపిస్తూనే ఉంటావే నాకేమేం గుర్తొస్తున్నా మురిపిస్తూనే ఉంటావే నా ముందే నువు లేకున్నా నీవే నీవే నీవే నీవే.నీవే నీవే నీవే నీవే నీవే నీవే నీవే నీవే నీవే నీవే నీవే నీవే నడకలు సాగేది నీ వైపే పలుకులు ఆగింది నీ వల్లే ఎవరికి చెబుతున్నా నీ ఊసే చివరికి నేనయ్యా నీలానే చుట్టూ అంతా తిట్టేస్తున్నా నేనే విననే ఎదురొస్తూనే ఉన్నావే నేనేదారిలో వేళ్తున్నా కదిలిస్తూనే ఉన్నావే నేనేకాంతంలో ఉన్నా మరిపిస్తూనే ఉంటావే నాకేమేం గుర్తొస్తున్నా మురిపిస్తూనే ఉంటావే నా ముందే నువు లేకున్నా నీవే నీవే నీవే నీవే.నీవే నీవే నీవే నీవే నీవే నీవే నీవే నీవే నీవే నీవే నీవే నీవే ఏదైనా నీ తరువాతే అనిపిస్తుందే ఇలా ఏమైనా అది నీ వల్లే జరిగుంటుందే ఎలా
Native script lyrics

Lyrics source: global_rights_registry
Copyright & Takedown Notices