Sirf.one
Pilla Puli
enoriginal Version

Pilla Puli

Explore G.V. Prakash Kumar & Anurag Kulkarni together
Movie: Aakaasam Nee Haddhu Ra (Original Motion Picture Soundtrack)
Released
Loading followers

About this song

"Pilla Puli" is a EN track performed by G.V. Prakash Kumar, Anurag Kulkarni from the album "Aakaasam Nee Haddhu Ra (Original Motion Picture Soundtrack)" (2026). Explore verified credits, streaming links, and official lyrics on Sirf.one.

Credits & Personnel

Lyrics

Pilla Puli — G.V. Prakash Kumar

Tip: Highlight any lines to generate a customized Instagram / WhatsApp lyric card.
కవ్వం చిలికినట్టే గుండెల్ని గెలికేస్తివే యుద్ధం జరిగినట్టే ప్రాణాలు కుదిపేస్తివే పాలసంద్రాల లోతట్టు దీవుల్లో పుట్నట్టు ముత్యంలా ఉన్నాదే ముక్కట్టు కొన్ని అందాలు చూపెట్టు ఇంకొన్ని దాపెట్టు మొత్తంగా నా నోరే ఊరేట్టు పిల్లా పులి పిల్లా పులి పోరగాడే నీకు బలి ఎర వేశావే సంకురాతిరి సోకుల సంపదని నరికేశావే నా రాతిరి నిద్దరని బంగాళాఖాతంలో పడ్డావే బంతిరెక్క ఎంతెంత తూఫాను రేపావే తస్సాచెక్క నా మనసుకు అద్దాల జోడెట్టి నీ మిసమిస చూపిస్తివే నా వయసుకు పగ్గాలు తెగ్గొట్టి నీ పదనిస పాడిస్తివే అల్లాడించావే పిల్లా నచ్చావే Hoy నా మనసుకు అద్దాల జోడెట్టి నీ మిసమిస చూపిస్తివే నా వయసుకు పగ్గాలు తెగ్గొట్టి నీ పదనిస పాడిస్తివే చెంపల్లో తారాడే రవ్వల ఝుంకీలా నన్నట్టా పెట్టేసుకో పాదాలు ముద్దాడే మువ్వల పట్టీలా నీ జంట తిప్పేసుకో నీ నుదిటి సెమటల్లో కుంకాల బొట్టల్లె తడవాలి నా కల నీ ఓరచూపుల్లో విసిరేసి పోయిందే నా పాలి వెన్నెల పిల్లా భూమికొక్క పిల్లా ఎల్లా నిన్ను వదిలేదెల్లా Hoy నా మనసుకు అద్దాల జోడెట్టి నీ మిసమిస చూపిస్తివే నా వయసుకు పగ్గాలు తెగ్గొట్టి నీ పదనిస పాడిస్తివే మామూలు మాటైనా కొట్నట్టు తిట్నట్టు మహా ముక్కుసూటిలే నిన్నట్టా చూస్తాంటే నన్నే చూస్తన్నట్టు కేరింతలైతినే Ho నీలాంటి పిల్లమ్మి మళ్ళొచ్చి నా కంట పడతాదో లేదోలే ఓ వెయ్యి జనమాలు ఆలస్యం అయితేనేం నీకోసం చూస్తానే సొట్టబుగ్గ పిట్టా నీకు తాళికట్టా ఇట్టా ముందుగానే పుట్టా Hoy నా మనసుకు అద్దాల జోడెట్టి నీ మిసమిస చూపిస్తివే నా వయసుకు పగ్గాలు తెగ్గొట్టి నీ పదనిస పాడిస్తివే ఎర వేశావే సంకురాతిరి సోకుల సంపదని నరికేశావే నా రాతిరి నిద్దరని బంగాళాఖాతంలో పడ్డావే బంతిరెక్క ఎంతెంత తూఫాను రేపావే తస్సాచెక్క
Native script lyrics

Lyrics source: global_rights_registry
Copyright & Takedown Notices